Saturday, 2 July 2016

సీనియర్ డాక్టర్స్ కి ఘన సన్మానం

  సీనియర్ డాక్టర్స్ కి ఘన సన్మానం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;రెబ్బెన  మండలంలోని గోలేటిలో స్నేహ కల్చరల్ ఆర్ట్స్ &సేవ సంస్థ ఆధ్వర్యంలో  డాక్టర్ డే  పురాస్కారించుకొని సీనియర్ ఆర్ ఎమ్ పి  డాక్టర్స్ కి మంద మల్ల రెడ్డి ,వెంకటాచారి లకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భముగా మహిళా కార్యదర్శి ,ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ   డాక్టర్ వృత్తికి న్యాయం చేస్తూ కనిపించని దేవుడి కన్నా ప్రేమతో చికిత్స చేసే డాక్టర్  దేవుడి తో సమానం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో   సంస్థ అధ్యక్షులు బి గోపాల కృష్ణ , ఎమ్ పి టి సి పర్లపల్లి వనజ ,స్వామి గౌడ్ ,నవీన్ ,దేవక్క, శంకరమ్మ ,లక్మి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment