ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు సయ్యద్ ముజాయిద్ ఎంపిక
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);రెబ్బెన మండలం కేంద్రం లోని స్థానిక వసతి గృహ యందు ఎన్ ఎస్ యూ ఐ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ ఒక ప్రకటనలో తెలిపారు మండల ఎన్ ఎస్ యూ ఐ నూతన అధ్యక్షునిగా సయ్యద్ ముజాయిద్ ని ఎన్నుకున్నట్లు తెలిపారు ఉపాధ్యక్షునిగా తోట సాయి కృష్ణ ప్రధాన కార్యదర్శులుగా చిలువూరి సాయి వికాస్ ,వివేక్ అదేవిధముగా పట్టణ అధ్యక్షునిగా తా క్సంజ రజినీకాంత్ ,కార్యదర్శి గా శేఖర్ లను ఎన్నుకున్నట్లు తెలిపినారు నూతనముగా ఎన్నికైనా వారు నమ్మకంతో పదవులు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు విద్య సంస్థల విద్యార్థుల సమస్యల పై పోరాడతామని అదే విధముగా తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోడానికి నిరంతరం కృషి చేస్తామని నూతనముగా ఎన్నికైన వారు తెలిపిపారు.
No comments:
Post a Comment