దేవులగుడ లో పోలీస్ హరితహారం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లోని దేవులగుడ గ్రామంలో జన మైత్రి కార్యక్రమంలో బుధవారం గ్రామ పోలీస్ అధికారి సంతోష్ కుమార్ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు పచ్చదనం పరిశుభ్రత లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. సమస్యలు పరిష్కరించడానికి నిత్యం పోలీసుల మీ చెంత ఉంటారని అన్నారు ప్రజలు భయాన్ని విడి సమాచారం అయినా అందించాలని, గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యలను, శాంతి భద్రతలను నిత్యము కాపాడతామన్నారు. ప్రజలకు చట్టాల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబంది , గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment