Sunday, 3 July 2016

ప్రజలు కోసం పోలిసులు ; ఎం పి పి సంజీవ్ కుమార్

ప్రజలు కోసం  పోలిసులు ; ఎం పి పి సంజీవ్ కుమార్


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లోని ఎడవెల్లి  గ్రామలో  జన మైత్రి సభ ఆదివారం  రెబ్బెన ఎస్ ఐ సురేష్, ప్రొఫెషనల్ ఎస్ ఐ శ్రీకాంత్ అద్వర్యం లో  ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి గా ఎం పి పి సంజీవ్ కుమార్ హాజరై  మాట్లాడరు. జనం కోసం  పోలిసులు ప్రతినిత్యం పాటుపడుతూ   ఫ్రెండ్లిగా ఉంటారని,  ఏ సమస్యలు వచ్చిన  సమస్యలు పరిష్కరిస్తారు.  ప్రజలు భయాన్ని విడి పోలీసులకు  ఎలాంటి సమాచారం  అయినా అందించాలని, వారు మీకోసమే వుంటూ  గ్రామ  శాంతి భద్రతలు  తోడ్పడతరు అన్నారు.   ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ కార్నాథం సులోచన ,గ్రామ పోలీస్ అధికారి సుభాష్ మండల్ ,పోలీస్ సిబ్బంది , గ్రామా ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment