చినుకు చినుకు వానకు ఇల్లు కూలి ఆస్తినష్టం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన లో శనివారం ఉదయం ఓ ఇళ్లకూలి ఆస్తినష్టం జరిగింది వ్యాపారనిమిత్తం దుకాణానికి వెళ్లగా ఇంట్లో ఎవరూలేని సమయం లో కూలిపోయినాట్లు కమలాబాయి జైశ్వాల్, సంతోష్ జైశ్వాల్, శంకర్ లాల్ జైశ్వాల్ తెలిపారు. గత రెండు రోజులుగా చినుకు చినుకు వానకు ఇల్లు పాతగోడల మూలాన తడిసి కూలినట్లు పేరుకొన్నారు. అధికారులు గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.
No comments:
Post a Comment