సుద్ద క్వారీలో హరితహారం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలంలో రాళ్లపేట గ్రామ చివారిలో ఉన్న సుద్ద క్వారీలో శుక్రవారం బావాని గిరిజన వెల్ ఫైర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు . తహసిల్దార్ బండారు రమేష్ గౌడ్ , మైన్నింగ్ ఎ డి ప్రతీప్ కుమార్ లు మొక్కలు నాటి అనంతరం మాట్లాడారు జీవకోటికి మొక్కలు మూలానధారమని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతి వైపరీత్యాలను దూరం చేయాలనీ సకాలంలో వర్షాలు కురువాలంటే మొక్కలు నాటి వాటి సంరక్షించడం మన అందరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జ్యూయాలాజిస్టు రగుబాబు , ఎనిరంజన్ , డి టి ఎఫ్ ఆర్ ఒ కారం శ్రీనివాస్ , టిఆర్ ఎస్ నాయకులు మోడెం సుదర్శన్ గౌడ్ , రవి , శంకర్ నాయక్ , మొగిలి , తిరుపతి గౌడ్ , శరత్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment