రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో శనివారం నవేగంలో పశు వైద్య శిబిరం నిర్వాయించారు. పశువైద్యాధికారి సాగర్ మాట్లాడుతూ ముందస్తు చర్యగా గాలికుంట వ్యాధులు సోకకుండా నివారణ టీకాలు వేయడం జరిగిందన్నారు. గ్రామపంచాయితిలో వర్షకాలం ప్రారంభం అవడం వలన పశువులకు వ్యాధులు సోకకుండా 314 పశువులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. రైతులు టీకాలు వేయించాలని కోరారు ఈ శిబిరంలోసర్పంచ్ దోమల మల్లికాంబ పశు వైద్య సిబ్బంది నజీర్ ,షహీదా ,బిక్కు ,విశ్వనాథ్ మరియు తదితర రైతులు ఉన్నారు
No comments:
Post a Comment