పోలీస్ స్టేషన్ లో ఇఫ్తార్ విందు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు ముస్లీమ్ సోదరులకు రెబ్బెన ఎస్సై టివి రావు మరియు ప్రొబిషినరీ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విందు కార్యాక్రమం నిర్వహించారు. విందులో పాల్గొని ఎంపిపి సంజీవ్ కుమార్, జడ్పిటిసి బాబురావు, జామా మసీద్ ఇమాం సాబ్ మాట్లాడారు. వారు మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్ష చేస్తూ రంజాన్ నాటికి అయిపోతుందని అన్నారు. ఈ కార్యాక్రమంలో చిరంజీవి, మూడెడ్ల రాజేందర్, పల్లె రాజేశ్వర్, మధనయ్య, జాకీర్ ఉస్మాని, సలీం, ఎజాజ్, జంషీద్ అలీ, జహూర్, ఫిరోజ్, జలీల్, ఉబేదుల్లా, జబీ, బాబ్బు, చోటు, నదీమ్, జమీర్, షబ్బీర్, గౌస్, సమీర్, ముస్లీమ్ సోదరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment