ఏ సమయములో నైనా శాంతి భద్రతలను కాపాడతాం ; ఏ సై
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రజల సమస్యలను ఏ సమయములో నైనా శాంతి భద్రతలను కాపాడతామని ప్రొఫెషనల్ ఏ సై శ్రీకాంత్ అన్నారు మంగళవారం రెబ్బెన లో నిర్వహించిన జన మైత్రి సభలో పోలిసులు ప్రజల కోసం స్నేహపూర్వకంగా ఉంటారని, ఏ సమస్యలు వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి నిత్యం పోలీసుల మీ చెంత ఉంటారని అన్నారు ప్రజలు భయాన్ని విడి సమాచారం అయినా అందించాలని, మేము మీకోసమే వుంటూ గ్రామ అభివృద్ధి శాంతి భద్రతలు తోడ్పడతమన్నారు ప్రజలకు చట్టాల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ పెసారు వెంకటమ్మ ,కార్యదర్శి మురళీధర్ నాయకులు చిరంజీవి గౌడ్,మడ్డి శ్రీనివాస్, లింగన్న గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment