వ్యాధుల పట్ల అప్రమత్తం గా వుండాలి;సేవా అధ్యషురాలు అనురాధరవిశంకర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); వర్ష కాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా వుండాలని బెల్లంపల్లి ఎరియా సేవా అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్ సూచించారు.బెల్లంపల్లి ఏరియాలో రెబ్బెన మండలంలోని గోలేటి గల సింగరేణి పాఠశాలలో సింగరేణి అధ్వర్యంలో వ్తెద్య శిభిరం ఏర్పాటు చేశారు.ఈ వ్తెద్య శిభిరాన్ని సేవా అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్ ప్రారంభించారు. అనంతరం ఆమే మాట్లాడుతూ వర్షకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవడం తో పాటు వ్యక్తిగత. పరిశుభ్రత పాటించాలని పరిశుభ్రమైన ఆహారం,నీటిని వాడలని సూచించారు వ్యాధులు ప్రబలితే వేంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు.ఈ కారక్రమంలో ఏరియా జియం కే. రవిశంకర్ పాఠశాల కరస్పాండెంట్ జే.చిత్తరంజన్ కుమార్ ఏరియా అసుపత్రి డాక్టర్లు అదినారయణ,శారద యునియన్ నాయకులు యస్.తిరుపతి,సదాశివ్ పాఠశాల HMపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment