రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మంచిరియాల్; రంజాన్ సందర్భముగా రాష్ట్ర మ్యారేజ్ బ్యూరో అధ్యక్షుడు దాసరి ధర్మేందర్ ముఖ్య అతిధి గా హాజరు అయి ముస్లిం మహిళా సోదరి మానులకు చీరల పంపిణీ చేశారు తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్ వారు బుధవారం మంచిరియాల్ లో ఎరుపాక బుచ్చిబాబు అధ్యక్షతన ఆదిలాబాద్ జిల్లా సర్వ సభ సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరోలో కుల మతాలకు అతి హితముగా అన్ని వర్గాల వారికి జీవితాన్ని పంచుతున్నాం అలాగే ముస్లిం మహిళా సోదరి మానులకు చీరల పంపిణీ చేశాము అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాంబ లక్మి ,జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిపెల్లి తిరుపతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల నరేష్ యాదవ్ సభ్యులు పాల్గొన్నారు
No comments:
Post a Comment