మద్యం దుకాణం సీజ్ తో మందుబాబులు విలవిలా
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గోలేటిలో మద్యం దుకాణం సీజ్ అవడంతో మద్యం వినియోగ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ స్పెషల్ ఫోర్స్ ఈ నెల 18 వ తేదీన ఆకస్మిక తనిఖీలో మద్యంలో నీళ్లు కలిపి కల్తీ చేస్తుండగా ప్రత్యేక బృందం వారు పట్టుకొని సీజ్ చేశామని ఆప్కారి సిబంది తెలిపారు. కల్తీ మద్యం త్రాగటం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మద్యంను శాశ్వతంగా దూరం చేయాలని సామూహిక శాస్ర్తవేత్తలు కోరుతున్నారు.
No comments:
Post a Comment