మొక్కలే మానవాళికి జీవనాదారం - జీఎం రవిశంకర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఈ నాటి మొక్కలే భావి తరాలకు జీవనాధారమని బెల్లంపల్లి జెనరల్ మేనేజర్ కె రవి శంకర్ అన్నారు . శుక్రావారం తెలంగాణ హరిత లోభాగంగా ఖైరి గూడా ఓ సి పి లో మొక్కలను నాటారు . ముందుగా గోలేటి లోని జెనరల్ మేనేజర్ కార్యాలయము నుండి మహా ర్యాలీ నిర్వ హించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్త్వకంగా తీసుకొని చేపడుతున్నా హారితహారం లో సింగరేణి ఆధ్వర్యములో బెల్లంపల్లి ఏరియా లో సుమారు రెండు యాక్టరుల విస్తీర్ణము లో 30, 800 మొక్కలను మొదటి విడత లో నాటామని అన్నారు . ఈ రోజు మనం తినే ఆహారం, నీరు కలిసితం అవుతున్నాదని, గాలి ని కలుషితం కాకుండా చూసుకోవాల్సిన భాద్యత మన ఉందని అన్నారు . ప్రతి ఒక్కరు ఇంటికి 2 మొక్కలు నాటితే ఆ గ్రామమే ఉద్యాన వనంగా మారుతుందని ఆయన అఞ్ఞార్రు. ముఖ్య మంత్రి కె సీఆర్ రాష్ట్రాన్నే హరితం చేయాలనే కోరికతో ఉద్యమముల తీసుకెళుతున్నారని అన్నారు . సామాజిక భాద్యతగా ప్రతి ఒక్కరు మోకాలు నాటి కాపాడాల్సిన భాద్యతగ అందరిపై ఉందని తెలిపారు . మొత్తం 6 లక్షల మొక్కలను బెల్లంపల్లి ఏరియా లోనాటుతున్నట్లు ఆయన తెలిపారూ . రాబోయే కాలములో అడవిలో తెలంగాణ ను ముఖ్య మంత్రి కె సి ఆర్ చుడాలీని , దానికోసం మొక్కలను పెంచాలని పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో ఎస్ ఓ టు జి కొండయ్య , డి జి ఎం చిత్తరంజన్ , సేవ సమితి అధ్యక్షురాలు అనురాధ , టి బి జి కె ఎస్ సెంట్రల్ కార్యదర్శి ఎంశ్రీనివాసరావు , ఏ ఐ టి సి బ్రానుంచి కార్య దర్శి ఎస్ తిరుపతి , పర్య వరణ అధికారి కృష్ణా చారీ , ఏ జి ఎం రామ రావు , ఐ ఈ డి యోహాన్ , తది తరులు ఉన్నారు
No comments:
Post a Comment