Saturday, 2 July 2016

కుక్కల దాడిలో గాయపడిన దుప్పి

 కుక్కల దాడిలో గాయపడిన  దుప్పి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;రెబ్బెన మండలంలో ని గోలేటి గ్రామ పంచాయితీ రేగుల గూడెం లోని దుప్పిని  కుక్కల దాడి చేస్తుండగా కుక్కల దాడిలో గాయపడిన  దుప్పిని  కొంత మంది యువకులు కాపాడారు యువకులు  ఇచ్చిన సమాచారం మేరకు  ఫారెస్ట్ అధికారులు  డి పి ఆర్  ఓ శ్రీనివాస్ ,బిట్ అధికారి మహమ్మద్ షరీఫ్ స్థానిక పశు వైద్య శాలకు తరలించి చికిత్స  జరిపించారు అనంతరం  ఉన్నత  అధికారి వినయ్ కుమార్ ఆదేశాల మేరకు జన్నారం అటవీ ప్రాంతం కు తరలిస్తామన్నారు.

No comments:

Post a Comment