పర్యావరణాన్ని కాపాడడం అందరి భాద్యత
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మొక్కలు నాటడముతో పర్యావరణాన్ని కాపాడిన వారము అవుతామని అది అందరి భాద్యత అని రెబ్బెన ఎస్ ఐ లు దారం సురేష్ , శ్రీకాంత్ లు అన్నారు . గురువారం మండలములోని లక్ష్మీ పూర్ గ్రామంలో విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు . వారు మాట్లాడుతూ నేటి మొక్కలే మనకు ప్రాణ రక్షణ ఇస్టసాయని వాటిని కాపాడు కునే భాద్యత మన అందరిపైనా ఉందని అన్నారు . ప్రతి ఇంటికి 2 మొక్కలు నాటితే గ్రామమే పాచ్చ్చదనంగా మారుతుందని అన్నారు . ఈ కార్య క్రమములో గంగాపూర్ సర్పంచ్ రవీందర్ తో పాటు విద్యార్థులు ప్రజలు ఉన్నారు.

No comments:
Post a Comment