చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకున్న యువకులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో పల్లవి గుండాల వాగు వద్ద ముగ్గురు యువకులు చేపలు వేటకు వెళ్లి వాగులో చిక్కున్నారు బాధితుల వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తాండూరుకు చెందిన యువకులు యండి జఫ్ఫార్ హుసేన్ , యండి యునాఫ్ , జంపాల రాకేష్ చేపల వేటకోసం వచ్చామని హట్టాతుగా ఒకేసారి వాగు ఉపొంగి రావడం వలన నీటి ప్రవాహం లో కొట్టుకు పోయి చెట్ల పొదలలో చిక్కుకున్నారు . ప్రాణ భయంతో సహాయం కోసం ఎదురు చూస్తుండగా స్థానికులు గమనించి పోలీసు వారికి సమాచారం అందించగా సిఐ కరుణాకర్ ఘటన స్థలానికి చేరుకొని అసిపాబాద్ అగ్ని మారాక బృందానికి తెలియజేయగా వారు సహాయక పరికరఃతో బాధితులను రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు . ఈ సంఘటలో అగ్నిమాపక సిబంది లక్ష్మణ్ , బానయ్య , విజయ్ , మహేందర్ తదితరాలు ఉన్నారు .
No comments:
Post a Comment