ఆటోలలో పరిమితికి మించి కూర్చోరాదు----- ఎస్ ఐ టి రావు
ఆటోలలో పరిమితికి మించి కూర్చోరాదు----- ఎస్ ఐ టి రావు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; ఆటోలలో పరిమితికి మించి కూర్చోరాదని, అతివేగముతో వాహనాలు నడపరాదని ఎస్సై టీవీ రావు ప్రొబిషినరీ ఎస్సై శ్రీకాంత్ లు వాహనాలను శనివారం రెబ్బెన ప్రధాన రహదారిమీద గోలేటి క్రాస్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీ కార్యక్రమంలో అన్నారు. ఆటోలకు వాహన పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేనివారు వాహనాలు నడపరాదని వాహనాలు పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తామని, ప్రతి డ్రైవర్ కి డ్రెస్ కోట్ కలిగి ఉండాలని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment