Monday, 4 July 2016

ఎన్ ఎస్ యూ ఐ మైనార్టీ మండల కమిటీ ఎన్నిక


ఎన్ ఎస్ యూ ఐ  మైనార్టీ మండల కమిటీ ఎన్నిక 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన  మండల  కేంద్రంలో ని ఆర్ అండ్ బీ వసతి గృహంలో సోమవారం ఎన్ ఎస్ యూ ఐ మైనార్టీ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భర ద్వాజ్ ఓ ప్రకటన తెలిపారు అధ్యక్షులు గా మహ్మద్ జుబేర్ ఉపాధ్యక్షులుగా మహ్మద్ జమీర్ ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజహర్ కార్యదర్శి గా సయ్యద్ సమీర్ కార్యదర్శిగా బబ్బులును ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా దుర్గం భర ద్వాజ్ మాట్లాడుతూ పార్టీ బలోపేయటం  ప్రతి కార్యకర్రంలో సైనికుల  చేయాలని అలాగే విద్యార్థుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తామన్నారు. 

No comments:

Post a Comment