మంత్రి జోగు రామన్న ను పరామర్శించిన మార్కెట్ వైస్ చైర్మెన్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ను ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ పరామర్శించారు .మంత్రి జోగు రామన్న తండ్రి మరణించడముతో ఆదిలాబాద్ లోని దీపాయి గూడా కు వెళ్లి ప్రత్యకంగా కలిశారు . ఈమె తో పాటు టి ఆర్ ఎస్ రాష్ట్ర మహిళా కార్య దర్శి ఈ జె సి ప్రమిల, సోమగూడెం అధ్యక్షురాలు యాచక భాగ్య లష్మి , టి బి జి కె ఎస్ నాయకులు దాసరి శంకర్ లు ఉన్నారు
No comments:
Post a Comment