కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 23; బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్షిప్ లోని భీమన్న స్టేడియం లో ఈ నెల 25న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఏరియా డీజీఎం పర్సనల్ జి కిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏరియాలోని అన్ని గనులలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన కార్మికులకు జనరల్ మేనేజర్ జి రవిశంకర్ సన్మానిస్తారని తెలిపారు.
No comments:
Post a Comment