Friday, 5 January 2018

పాఠశాల విద్యార్థులకు ఉన్నిదుస్తుల పంపిణి

పాఠశాల విద్యార్థులకు  ఉన్నిదుస్తుల పంపిణి 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి)  జనవరి 5 ;  రెబ్బెన మండలం ధర్మారం ప్రాధమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉన్ని దుస్తులను బోయపల్లికి చెందిన ఎం వసుందర్  వితరణ చేసారు. ఈ  కార్యక్రమంలో ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి, ఉపాధ్యాయులు రజిత, సంపత్, సి  ఆర్ పి  రాజేష్, దేవేందర్,విద్యార్థుల తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment