ఘనంగా వసంత పంచమి పూజలు
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 22; రెబ్బెన లో శ్రీ సీత రామ ఆంజనేయ ఆలయంలో వసంత పంచమి మరియు ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు సోమవారం నిర్వహించారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని భక్తులు అధిక సంఖ్యలో విశేషపూజల లో పాల్గొని స్వామివారికి కుంకుమార్చనలు గావించారు. అనంతరం అన్నదాన కార్యక్రమము నిర్వహించారు.
No comments:
Post a Comment