కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 19 ; పేదప్రజల సౌకర్యార్థం కొమురం భీం జిల్లా కేంద్రమైన అసిఫాబాద్లో ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి చేతులమీదుగా అంబులెన్సు సౌకర్యాన్ని ప్రారంభించినట్లు యోగ సమితి ఇంచార్జి ఎం కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కోవా లక్ష్మి మాట్లాడుతూ పేదప్రజల సౌకర్యం కోసం అంబులెన్సు సౌకర్యాన్ని యోగ సమితి క\ల్పించడం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం, మరియు తెరాస నాయకులు పాల్గొన్నారు. ఈ ఉచిత సేవను పొందుటకు 7995662108 నెంబర్ కు ఫోన్ చేసి సేవను పొందవచ్చన్నారు.
No comments:
Post a Comment