కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; రెబ్బన మండలంలోని తుంగేడ పంచాయతీలోని మాధవాయిగూడ గ్రామ ప్రజలు గురువారం ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవాలక్ష్మి ని కలిసి తమ గ్రామాన్ని పంచాయితిగా ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వివిధపానులకై ప్రస్తుత పంచాయితీ తుంగేడ కు వెళ్ళడానికి గ్రామస్తులు ఇబంది పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అల్గామ్ రామయ్య, చౌదరి తిరుపతి, శ్రీనివాస్, శ్రీను, మహేష్, జూపాక సత్తెన్న, వెంకటేష్, కిషన్, అల్గామ్ సంతోష్, రమేష్, ఎం రాజులపాల్గొన్నారు.
No comments:
Post a Comment