కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 27 ; రెబ్బెనమండల తహసీల్దార్ గ ఎస్ సాయన్న పదవీబాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలలుగా డిప్యూటీ తహసీల్దార్ విష్ణు ఇంచార్జి తహసీల్దారుగా వ్యవహిరిస్తున్నారు. శనివారం ఆసిఫాబాద్ రెవిన్యూ డివిషనల్ కార్యాలయంలో డివిషనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్న సాయన్నను బదిలీపై రెబ్బెన మండల తహసీల్గ్దర్ గ నియమిస్తూ ఉత్తరువులు రావడంతో సాయన్న రెబ్బెన మండల కార్యాలయంలో పదవీబాధ్యతలు స్వీకరించారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 27 January 2018
రెబ్బెన మండల తహసీల్దార్ గా సాయన్న
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment