కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 19 ; రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఈ నెల 24న ఫిర్యాదుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్ శనివారం ఒకప్రకటనలో తెలిపారు. కార్మికులు తమ తమ సమస్యలను ధరఖాస్తురూపంలో అందించి , ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఈ కార్యక్రమం ఉంటుదన్నారు. ఈ సారి అధికారులకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment