కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి 17 : రెబ్బెన మండలంలో బుధవారం నాటినుంచే సమ్మక్క సారలమ్మ పూజలు మండలంలోని ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకొంటున్నారు. మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు తమ ఎత్తు బంగారాన్ని (బెల్లం) ఇండ్లకు తీసుకొనివెళ్ళి తమ తమ పూజ గదులలో అమ్మవారికి రకరకాల నైవేద్యాలతొ పాటు సమర్పించి పూజలు జరిపి ప్రార్ధించారు. అనంతరం బందువులకు విందు భోజనాలు ఏర్పాటు చేసారు.
No comments:
Post a Comment