Thursday, 4 January 2018

గాలికుంట వ్యాధులపై నివారణ టీకాలు


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి)  జనవరి 4 ;   రెబ్బెన  మండలంలోని గోలేటిలో  గాలికుంటు వ్యాధుల నివారణకు టీకాలు వేయటం జరిగిందని రెబ్బెన మండల  పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు చర్యలుగా వ్యాధిని గుర్తించి  టీకాలు వేయడం వల్ల గాలికుంట వ్యాధులను నివారించవచ్చని ఆయన తెలిపారు.  ఈ సందర్భంగా మొత్తం 253  పశువులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు.   జెడ్ పి  టి సి  అజమీర  బాపూరావు, ఎం పి  టి సి మురళీబాయి,  పశు వైద్య సిబ్బంది తదితరలున్నారు.

No comments:

Post a Comment