బెల్లం పల్లి ఏరియా ఉత్పతి 104 శాతం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); బెల్లం పల్లి ఏరియా గనుల లక్ష్యం 6260000 టన్నులకు గాను 6500508 టన్నుల బొగ్గు ఉత్పతి తో 104 శాతములో నిలిచిందని బెల్లం పల్లి ఏరియా జి ఎం కె రవిశంకర్ అన్నారు. శుక్ర వారము జి ఎం కార్యాలయము లో మాట్లాడుతూ గోలేటి 1 ఎ గని లక్ష్యం 160000టన్నుల ఉత్పతి కాగా 116119 తన్నులతో 73 శాతం లో నిలిచిందని, ఖైరి గూడా ఓపెన్ కాస్ట్ లక్ష్టం 3500000టన్నుల కు గాను 3371129 తన్నులతో 96 శాతములో ఉన్నాడని దొర్లి ఓపెన్ కాస్ట్ 1 లక్ష్యం 1500000టన్నులకు గాను 2166342 తన్నులతో 144 శాతములో వచ్చ్సినదని అదేవిధంగా దొర్లి ఓపెన్ కాస్ట్ 2 గని లక్ష్యం 900000టన్నులకు గాను 846918 తన్నులతో 94 శాతము లో నిలిచిందని అన్నారు . గోలేతిలో స్విమ్మింగ్ ఫూల్ మంజూరు అయ్యిందని 2 నేనల్లో స్విమి చేయ వచ్చని ఆయాన అన్నారు . సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులు జరుగు తున్నాయని అన్నారు స్వచ్చమైన త్రాగు నీరు ను , అందిస్తున్నాట్లు , క్వాతెర్ల రిపైర్లు చేస్తున్నాట్లు పేర్కొన్నారు . తిర్యాని మండల లో మంగి నుండి మాణిక్యా పూర్ వరకు 7. రూపాయలతో రోడ్ వేస్తున్నట్లు నంబాలకు 50 లక్షల తో సి సి రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు . ఈ నిధులను జిల్లా కలెక్టర్ కు అందజేశామని ఆయన అన్నారు .
No comments:
Post a Comment