రెబ్బెన తపాల కార్యాలయాన్ని తనిఖి చేసినా ఉన్నత అధికారి
(రెబ్బెన వుదయం ప్రతినిధి) తపాలా ఉన్నత అధికారి సబ్ డివిజనల్ ఐ.పి.ఓ నోకేతో రేస్తో మంగళవారం రెబ్బెన తపాలా కార్యాలయన్ని తనిఖీ చేశారు. తపాల కేంద్రంలో రిజిస్టర్ లను పరిశీలించి సరైన కాలంలో ఉద్యోగులు హాజరు కావాలని అన్నారు. అదేవిధముగా ఉత్తరాలు ప్రజలకు సకాలంలో అందే విధముగా చూడాలని అన్నారు. ముఖ్యముగా ఉపాధి కూలీలకు కూపనులను జాగ్రత్తగా పరిశీలింఛి ఇబ్బంది జరగకుండా చూడాలని అన్నారు. ఈయనతో పాటు సబ్ పోస్ట్ మాస్టర్ సదాశివ్ , సిబ్బంది స్వామీ , కిరణ్ కుమార్ లు ఉన్నారు
No comments:
Post a Comment