Saturday, 9 April 2016

బి పి ఎ ఓ సి పి 2 గనికి బదిలీ చేయండి -ఎ ఐ టి యు సి

బి పి ఎ ఓ సి పి 2 గనికి బదిలీ చేయండి -ఎ ఐ టి యు సి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  బెల్లంపల్లి ఏరియా లోని డోర్లి 2 ఉపరితల గని నుండి కార్మికులను బెల్లంపల్లి ఓ సి 2గనికి  వెంటనే బదిలీ చేయలని ఎ ఐ టి యు సి ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు శనివారం గోలేటి లోని జి ఎమ్ కార్యాలయం ముందు దర్న నిర్వహించి జి ఎమ్ రవిశంకర్ కి వినతి పత్రం అందచేశారు గతలో బెల్లంపల్లి ఓ సి 2 నడిచినపుడు అక్కడి కార్మికులను నూతనముగా ప్రరబం అయిన డో ర్లి  కి పంపడం జరిగింది అని ఆనాటి జి ఎమ్ తిరిగి బెల్లంపల్లి ఓ సి కి పంపిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం డో ర్లి 2 అన్ని క్యాటగిరి కార్మికులను బెల్లంపల్లి ఓ సి 2 కి బదిలీ చేయాలనీ డిమాండ్ చేసారు అదేవిధముగా యాక్టింగ్ చేసి ప్రమోషన్ రాని కార్మికులను బెల్లంపల్లి ఓ సి 2 గనిలో అదే క్యాటగిరిలో సౌకర్యం కల్పించాలని తెలిపారు ఎ ఐ టి యు సి పిట్ కార్యదర్శి  ఎమ్ శేష శయన రావు, ఉప అధ్యక్షడు  బయ్య మొగిలి సత్యనారాయణ బిక్షమయ్య ఈశ్వరరెడ్డి ఓదెలు మల్లేష్ లక్ష్మన్ మల్లయ్య తదతరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment