పెధ బడుగు బలహీన వర్గాల ప్రజలు సమష్యలు నేరవెర్చాలి - సి.పి.ఐ
(రెబ్బెన వుదయం ప్రతినిధి) పెధ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదురు కొంటున సమష్యల పై సి.పి.ఐ భారత కమ్యునిష్టు పార్టి అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తుమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ తిరుపతి మండల కార్యదర్శి పొన్నం శంకర్ లు అన్నారు ఆదివారం రోజున రెబ్బన మండలం లోని గోలేటి కె ఎల్ మహేందర్ భవన్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బిజెపి ప్రభుత్యం అధికారం లోకి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని అన్నారు ఈ నెల 20 వ తేదిన మండల తహసిలు దారు కార్యాలయం ముందు 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బి జగ్గయ్య ఎఐయైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్ ఎఐఎస్ యఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ , గణేష్ ,తిరుపతి,సాయి,రవికుమార్,నర్సయ్య లు పాల్గొన్నారు
No comments:
Post a Comment