అంబేద్కర్ జయంతికి ఏర్పాట్లు పూర్తి
(రెబ్బెన వుదయం ప్రతినిధి) భారత ప్రదాని నరేంద్ర మోడీ ఆదేశాల అనుసారంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రెబ్బెన మండలంలో బి. జె. పి . పార్టీ అద్వర్యం లో బుధవారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాణ సృష్టికర్త అంబేద్కర్ 125వ జయంతి ని ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంట్రాక్టు సెల్ అద్యక్షుడు చక్రపాణి రెబ్బెన బి. జె. పి .మంఫ్దల అద్యక్షుడు బాలకృష్ణ అసెంబ్లీ ఇం ఛార్జ్ సతీష్ గంగాపూర్ సర్పంచ్ రవీందర్,రెబ్బెన మండల అంబేద్కర్ అద్యక్షులు పెరుగు శంకర్ , ఆదివాసీ గిరిజన రెబ్బెన మండల అద్యక్షుడు శ్రీనివాస్ ,ఇప్ప భీమయ్య రాజు సురేందర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment