ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జి. ఎమ్ రవి శంకర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఉగాది పర్వదిన వేడుకలను పురస్కరించుకొని సింగరేణి ఉద్యోగులకు , వారి కుటుంబాలకు , అధికారులకు , కార్మిక సంఘాలు అధికారులకు , శ్రీ దుర్ముఖి నామసంవత్సర శుభాకాంక్షలు జి ఎమ్ రవిశంకర్ తెలిపారు. నూతన సంవత్సరంలో అందరు సుఖ సంతోషాలతో వుండాలని అలగే సింగరేణి సంస్త కోసం ప్రతి ఒక్కరు గత సంవత్సరం లాగా ముందంజలో లాభాలు తీసుకు రావాలని దిని కోసం కార్మికులు అధికారులు కార్మిక సంఘ నాయకులూ సహకరించాలని అన్నారు అదేవిధముగా వివిధ గ్రామాల ప్రజలు శేడ్రుచులతో కూడిన పచ్చల పంపిణి చేసారు
No comments:
Post a Comment