Wednesday, 6 April 2016

చికిత్స పొందుతూ బాలుడు మృతి

చికిత్స పొందుతూ బాలుడు మృతి 

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి);   రెబ్బెన మండలంలో గత 4 రోజుల క్రితం   పోలీస్ స్టేషన్ ముందు   బస్సు డి కొని  ఆత్మకూరి  జశ్వంత్ (7) కు తివ్రగాయల పలయాడు. గాయలపలయన జశ్వంత్ స్వామి వందనల పెద్దకుమారుడు, అనుకోకుండా రోడ్ దాటుతుండగా రోడ్ పైన   ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాల్ కు వెళ్తున్న A P 01Y 3162  నంబర్ గల   బస్సుడి కొట్టడం  తో ఈ సంఘటన జరిగింది  బాలున్ని బెల్లంపల్లి హాస్పిటల్ కి తరలించారు. అక్కడి నుంచి  కరీంనగర్ లో ప్రథమ చికిత్స చేయించి  హైదరాబాద్ మ్యాట్రిక్స్  హాస్పిటల్ కు తరలించారు నాలుగు రోజుల గా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి  మరణించినట్లు తల్లిదండ్రులు తెలిపారు

No comments:

Post a Comment