రెబ్బెన: (వుదయం ప్రతినిధి); వుదయం దిన పత్రిక తో స్పందిచిన విద్యుత్ అధికారులు వుట వుటిన విధ్యుత్ స్తంభాన్ని అమర్చారు రెబ్బెన మండలం ఇంద్ర నగర్ లో వుదయం దిన పత్రిక లో వచ్చిన కథనం ప్రకారం విద్యుతుతో అపాయం వుంది అని గ్రహించిన వుదయం దిన పత్రిక సమచారం మేరకు ఎ దుర్గటన జరగక ముందే అధికారులు పాత విద్యుతు ట్రాన్స్ ఫార్మర్ తో కూడిన స్తంభాన్ని తీసి కొత్త స్తంభాన్ని అమర్చి ఎవ్వరికి అపాయం కలగకుండా చేశారు ఇలాంటి మరెన్నో ప్రమాదాలు వున్నా చోట ముందు గానే అధికారులు గ్రహించి ఏ ప్రమాదము జరగకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 6 April 2016
వుదయం దిన పత్రిక తో స్పందిచిన విద్యుత్ అధికారులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); వుదయం దిన పత్రిక తో స్పందిచిన విద్యుత్ అధికారులు వుట వుటిన విధ్యుత్ స్తంభాన్ని అమర్చారు రెబ్బెన మండలం ఇంద్ర నగర్ లో వుదయం దిన పత్రిక లో వచ్చిన కథనం ప్రకారం విద్యుతుతో అపాయం వుంది అని గ్రహించిన వుదయం దిన పత్రిక సమచారం మేరకు ఎ దుర్గటన జరగక ముందే అధికారులు పాత విద్యుతు ట్రాన్స్ ఫార్మర్ తో కూడిన స్తంభాన్ని తీసి కొత్త స్తంభాన్ని అమర్చి ఎవ్వరికి అపాయం కలగకుండా చేశారు ఇలాంటి మరెన్నో ప్రమాదాలు వున్నా చోట ముందు గానే అధికారులు గ్రహించి ఏ ప్రమాదము జరగకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment