- ఎ ఐ వై ఫ్ జిల్లా ఉపాద్యక్షులు బోగే ఉపేందర్
(రెబ్బెన వుదయం ప్రతినిధి) గ్రామా ప్రజలకు అందుబాటులోలేని వి ర్ వో ల పై తీసుకోవాలని ఎ ఐ వై ఫ్ జిల్లా ఉపాద్యక్షుదు బోగే ఉపేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు వారు మాట్లాడుతూ రెబ్బెన మండలల్లోని పలు గ్రామా పంచాయితీ లలో పనిచేయు వి ర్ వో లు స్తానికంగా ప్రజలకు రైతులకు అందుబాటులో లేకపోవడం తో చాల ఇబ్బందులు ఎదురుకున్తున్నారని రాష్ట్ర ఉన్నత న్యాయస్తానం రాష్ట్ర ప్రబుత్వం వి ర్ వోలు స్తానికంగా వుండాలని ఆదేశాలు జారి చేసినప్పటికీ మండలంలోని వి ర్ వో లు తహసిల్దార్ కార్యాలయం లోనే ఉంటున్నారని దీంతో ప్రజలు పలు సమస్యలపై ప్రతిరోజూ మండుటెండలో వేడిని సైతం లెక్క చేయకుండా వృద్దులు వికలాంగులు అంతకుడ రెబ్బెన కు రావలసి వస్తుందని దీంతో ఆర్థికంగా చాల నష్ట పోతున్నారని అన్నారుఅధికారుల పర్యవేక్షణ నిర్లక్షం కారణంగానే వి ర్ వోలు స్తనికంగా వుండడం లేదని ఇప్పటికైనా తహసిల్దార్ స్పందించి స్తనికంగా ప్రజలకు అందుబాటులో వుండాని వి ర్ వో ల పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షం లో -ఎ ఐ వై ఫ్ అద్వర్యం లో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు
No comments:
Post a Comment