తెలంగాణా జాగృతి తూర్పు జిల్లా కో కన్వీనర్ గా రంగు మహేష్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణా జాగృతి యూత్ ఫెడరేషన్ తూర్పు జిల్లా కో కన్వినర్ గా రెబ్బెన మండలము లోని నమ్బాల గ్రామాని కి చెందినా రంగు మహేష్ గౌడ్ ను ఎంపిక చేసినట్లు తెలంగాణా జాగృతి యూత్ ఫెడరేషన్ జిలా అధ్యక్షులు తడి శెట్టి రోహిత్ తెలిపారు . ఈ ఎన్నికలు తెలంగాణా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి నవీన చారి ఆధ్యార్యములో జరిగాయని అన్నారు . ఈ కార్య క్రమములో జిల్లా ఉపా
No comments:
Post a Comment