(రెబ్బెన వుదయం ప్రతినిధి) డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 125 ఇంపాక్ట్ స్వచ్చంద సంస్థ అద్వర్యం లో ఘనంగా జరిపారు ముందుగ కేకు కట్ చేసి అంబేద్కర్ పథానికి సంస్థ అద్యక్షుడు ఎమ్ . హరినాథ్ పూలమాల వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు చేసిన సేవల గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం ఎ అమీర్ ఉస్మాని కో ఆప్షన్ సభ్యులు ఎం ఎ జాకీర్ ఉస్మాని అంబేద్కర్ మండల సంఘం కార్యదర్శి డి . దేవాజి,లింగయ్య, లెక్చరర్స్ మల్లేష్ ,ఫణికుమార్, ప్రవీణ్ ,సంతోష్ ,శోబన్ ,గణేష్ పాల్గొన్నారు
No comments:
Post a Comment