బస్సు డీ కొని బాలుడికి తీవ్ర గాయాలు
రెబ్బెన మండలంలో గురువారం పోలీస్ స్టేషన్ ముందు సాయంత్రం బస్సు డి కొని ఆత్మకూరి జశ్వంత్ (6) కు తివ్రగాయల పలయాడు. గాయలపలయన జశ్వంత్ స్వామి వందనల పెద్దకుమారుడు, అనుకోకుండా రోడ్ దాటుతుండగా రోడ్ పైన ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాల్ కు వెళ్తున్న A P 01Y 3162 నంబర్ గల బస్సుడి కొట్టడం తో ఈ సంఘటన జరిగింది బాలున్ని బెల్లంపల్లి హాస్పిటల్ కి తరలించారు. బాలుని పరిస్తితి ఇంకా తెలియ రాలేదు పోలిసులు బస్సును స్టేషన్ కు తరలించారు

No comments:
Post a Comment