సీత రామ కల్యాణోత్సవం
రెబ్బెన: మండల కేంద్రం లోని శ్రీ కోదండ రామాలయం లో సీతా రాముల కళ్యానం అంగ రంగ వైబొగంగ జరిగింది మండలంలోని పలు గ్రామాలకు చెందిన బక్తులు అదిక సంక్యలో ఆలయానికి వచ్చి కళ్యాణ వైభోగాన్ని తిలకించి స్వామి వారిని దర్శించుకోవడం జరిగినది. మరియు ఈ కళ్యాణ మహొత్సవాన్ని తిలకించిన భక్తులకు సర్వ సుక శాంతులు కలుగుతాయని పండిత వర్యులు చెబుతున్నారు. స్వామి వారి కల్యాణానికి పట్టువస్త్రాలు పి వి దుర్గారావు దంపతులు సమర్పించారు. ఈ కళ్యాణ మహొత్సవంలో మరో 20 జంటలు ఈ కల్యాణంలో పల్గొన్నారు . ఈ కళ్యాణ మహొత్సవంలో, ఆలయ రునధాత పరమేశ్వర్ లాల్ జైస్వాల్ మరియు ఆలయ కమిటి సబ్యులు : మోడెం సుదర్శన్ గౌడ్ , చెన్న సొమశెకర్, పెసరి వెంకటమ్మ, నట్రాజ్,గంటుమెర,అజయ్ జైస్వాల్, గోడీసెల రేణుక , బొమ్మినేని శ్రీధర్, గజ్జెల సుశీల , కర్నదం సంజీవ్ ,సి ఐ డి--డి ఎస్ పి రవికుమార్ , తహసిల్దార్ రమేష్ గౌడ్లు పలుగున్నారు. . అనంతరం భక్తులందరికీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి పల్లకి సేవ ఊరేగించారు.
No comments:
Post a Comment