ఘనంగా అంబేద్కర్125 వ జయంతి వేడుకలు
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లో డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ జయంతి125 జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు తహసిల్దార్ రమేష్ గౌడ్ అంబేద్కర్ చిత్ర పథానికి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు చేసిన సేవల గురించి మాట్లాడారు వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుడు భారత రాజ్యాంగ కర్త డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అని అన్నారు ఈకార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ మండల సర్పంచ్ పెసరు వెంకటమ్మ మాజీ సర్పచు దుర్గం హన్మంతు ,ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ,రెబ్బెన మండల అద్యక్షుడు పెరుగు శంకర్ ,దుర్గం సోమయ్య ,లింగయ్య, అజ్మీర రమేష్ ,రాములు ,బొంగు నర్సింగరావు, బోగే ఉపెందర్, వెంకటేష్ ,దుర్గం రవీందర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment