కొండపల్లి లో సి సి రోడ్ ప్రారంభం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలము లోని కొండపల్లి గ్రామములో సి సి రోడ్ ను రెబ్బెన ఎం పి పి కార్నాతం సంజీవ్ కుమార్ ప్రాంభించారు . ముందుగా భూమి పూజ చేసి కొబ్బరి కాయ కొట్టారు . ఈ రోడ్ కు 2 లక్షల 50 వేలు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు . ఈ కార్య క్రమములో టి ఆర్ ఎస్ మండల అధక్షుడు పోతూ శ్రీధర్ రెడ్డి , పి ఆర్ జె ఈ జగన్నాథ్ , మాజీ సర్పంచ్ సంజీవ్ గౌడ్ ఉన్నారు .
No comments:
Post a Comment