గ్రామ పంచాయాతి ఆద్వర్యం లో పారిశుద్యం
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన గ్రామ పంచాయితి ఆధ్వర్యములో పారిశుధ్య పనులను గ్రామోధాయ్ సే భారత్ ఉదయ అభియాన్ కార్యక్రమములో భాగంగ శనివారం ప్రారంభించారు . ఈ సందర్భంగ పలు వాడలలో పారిశుధ్య పనులు చేశారు . ఈ సందర్భంగా డి ఎల్ పి ఓ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్నా సంక్షేమా పథకాలను ప్రజలకు తెలియ జేయాలని అన్నారు. ఈ కార్య క్రమములో ఇ ఓ పి ఆర్ డి కిరణ్ , కార్య దర్శి రవీందర్ , గ్రామా సర్పంచ్ పెసరి వెంకటమ్మ , సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment