Sunday, 3 April 2016

పశువుల సంత వేలం పాట

   పశువుల సంత వేలం పాట 

రెబ్బెన మండలం గంగాపూర్ శివారులో పశువుల సంత గురువారం  నాడు వేలం పాట పడినట్టు  గ్రామా సర్పంచ్ ముంజం  రవీందర్ తెలిపారు ఈ సంత   9 లక్షల  60 వేలకు   యాదగిరి తిరుపతి కి కైవసం చేసుకున్నారు   ఈ వచ్చిన వేల పాట సొమ్ముతో గ్రామా పంచాయితి అభివృద్ధి పనులకు కి ఉపయోగిస్త అని అన్నారు  ఈ  సంతలో   ప్రతి మంగళవారం రోజున  జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాల నుంచి పశువులను తీసుకువస్తారని  ఆయన అన్నారు 

No comments:

Post a Comment