Sunday, 3 April 2016

ప్రయోగాత్మక విద్యే కీలకం-జెడ్ పి టి సి బాబురావు

ప్రయోగాత్మక విద్యే కీలకం-జెడ్ పి  టి సి బాబురావు 

 


  



  (రెబ్బెన వుదయం  ప్రతినిధి) నేటి తరములో విద్య ఎంతో కీలకమైందని , ప్రయోగాత్మక విద్యతో విద్యార్థులకు మంచి  భవిష్యత్ ఉంటుందని జెడ్ పి  టి సి అజ్మీర  బాబురావు అన్నారు . రెబ్బెన మండల కేంద్రములోని  సాయి విధ్యాలయములో ప్రయోగాత్మకంగా సైన్స్ ఉపాధ్యాయుడు కుమార స్వామి, తిరుపతి లు  విద్యార్థులకు భోదిస్తున్న తీరును పరిశీలించి ఆయన మాట్లాడారు . ఈ తరములోని విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యా ఎంతో ఉపకరిస్తుందని , విద్యార్థులకు మంచి భవిష్యత్  ఉంటుందని  ఆయాన అన్నారు . ఇలాంటి విద్య తో సైంటిస్టులు గానో , మేధావులు గానో తయారు అవుతారని, దేశానికి ఎంతో ఉపయోగ పడతారని  ఆయన అన్నారు . మండలములోని ఎస్ వి ఇంగ్లిష్ మీడియం పాటశాలలో, ఆ పాటశాల ప్రదానోపాదాయుడు సంజీవ్ సార్ ఎంతో కష్ట పడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ తో పాటు  మెరుగైన విద్యను అందిస్తున్నారని , ఆ పాటశాల విద్యార్థులకు  మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన అన్నారు.    ఆయనతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు .   ,   

No comments:

Post a Comment