(రెబ్బెన వుదయం ప్రతినిధి) నేడు జరగాబోయే కార్మికుల దినోత్సవన్ని ఘనంగా జరుపుకోవాలని ఎ ఐ టి యు సి బ్రాంచ్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ కోరారు శనివారం రోజున రెబ్బెన మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోస్తావం అయిన మేడే వేడుకలను కార్మికులు వడవాడలో ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రబుత్వాలు కార్మికుల ప్రయోగానలను సంక్షేమాన్ని విస్మరించి జాతి సంస్తలకు కార్పొరేట్ సంస్తలకు పిటా వేస్తున్నాయని అన్నారు
No comments:
Post a Comment