యోగ శిక్షణ తరగతులు ప్రారంభం
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో గోలేటి గ్రామంలో ఆదివారం నాడు సి ఇ అర్ క్లబ్ లో సింగరేణి వారి అద్వర్యం లో యోగ శిక్షణ తరగతులు ప్రారంబించారు మీకోసం మీ ఆరోగ్యం అని యోగ శిక్షణ ఏర్పాటు చేసిన కార్యక్రంలో సీతారామయ్య ,ఎస్ ఓ టు జి ఎం కొండయ్య మాట్లాడుతూ యోగ తో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతున్నదని అన్నారు ప్రతి ఒక్కరికి యోగ అవసరమని ,మానసిక రుగ్మతలు దూరం చేయుటకు యోగ మెడిటేషన్ చేయాలనీ పని బార ఒత్తిడిలను తట్టుకునేందుకు ప్రతి ఒక్కరు యోగాను చేయాల్సిన అవసరం వుందని అన్నారు. ముఖ్యముగా చిన్న పిల్లలు చదువు పై దృష్టి, మతిమరుపులు రకుంట మంచి ఉద్దేశాలతో సన్మర్గలతొ ఉన్నత స్టాయికి ఎదుకుటకు తోడ్పడుతుందని అన్నారు ఈ యోగ శిబిరము లో యోగ శిక్షణ బోధకులు గాయత్రీ ,పూజ ప్రకాష్ , కార్మిక సంఘ నాయకులు సదాశివ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment