వసతులు లేని ప్రైవేటు కళాశాలలు పాఠశాలలు గుర్తింపు రద్దు చేయాలి
ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
జిల్లా వ్యాప్తంగా గ ఉన్న ప్రైవేటు కళాశాలలు,పాఠశాలలో కనీస వసతులు లేవని అటువంటి వాటిని గుర్తించి గుర్తింపు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేసారు ఈ సందర్భంగా కే . ఎల్ . మహేంద్ర భవన్ లో మాట్లాడుతూ తెలంగాణాపా ఠశాలల విద్యశాఖా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖిలులు నిర్వహించడాన్ని ఎ ఐ ఎస్ ఎఫ్ స్వాగతిస్తున్న మని అధికారులు తనిఖీలు నిర్వహించలని అన్నారు జిల్లా వ్యాప్తంగా గ ఉన్నఅనేక ప్రైవేటు కళాశాలలు పా ఠశాలలు కొనసాగుతున్నాయని వాటిని గుర్తించి రద్దు చేయాలనీ అన్నారు మంచిర్యాల బెల్లంపల్లి ఆదిలాబాద్ నిర్మల్ కాగజ్ నగర్ ప్రాంతాల్లో కొన్ని పాఠశాలలు కళాశాలలు షాపింగ్ కాంప్లెక్స్ లలో కొనసాగిస్తున్నారని కనీసం మరుగుదొడ్లు ఆట స్తలం ఆర్హత కలిగిన ఊపద్యయులు లేకుండా నడిపిస్తున్నారని అన్నారు ధనార్జనే ద్వేయంగా ఇప్పటికి కొన్ని పాఠశాలలు కళాశాలలు రంగు రంగుల కరపత్రాలు ముద్రించి ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలు చర్యలు తీసుకోకుండా విద్యశాఖ అధికారులు యాజమాన్యాలు కొమ్ముకాస్తున్నారని అన్నారు ప్రీ ప్రైమరీ విద్యనూ అనుమతి తీసుకోవాల్సి ఉండగా పలు పా ఠశాలలు అనుమతి తీసుకోకుండా నిర్వహిస్తున్నారని అన్నారు తప్పుడు ప్రచారాలు నిర్వహించే విద్యాసంస్థలు అడ్డుకుంటామని హెచ్చరించారు ఇప్పటికికైన విద్యాశాఖ అధికారులు కనీస వసతులు లేకుండా స్వంత భావనలు లేకుండా ఆటస్తలం లేకుండా ఉన్నటువంటి పాఠాశాలలు కలాశాలల గుర్తింపు రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఎఫ్ మండల అద్యక్షులు రవికుమార్ ,కార్యదర్శి సాయి మహిపాల్ శేకర్ రాజు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment