రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలో పెంచుతున్న నర్సరిని గురువారము రెబ్బెన ఎం పి డి ఒ ఎం ఎ ఆలిం సందర్శించారు .ఈ సందర్బముగా అయన మాట్లాడుతూ . 3 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు రెబ్బెన ఫారెస్ట్ నర్సరీ లో 2. 5లక్షల మొక్కలను పెంచుతున్నట్లు అదేవిదముగా ఉపాది కింద రెబ్బెన నర్సరీ 50,000 టేకు మొక్కలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు . ఫారెస్ట్ నర్సరీలో పండ్లు ,టేకు, మరియు రోడ్ల పక్కన పెట్టె మొక్కలను పెంచడానికి పనులు జరుగుతున్నాయి అన్నారు దీంతో రెబ్బెన మండలాన్ని పచ్చని మండలముగా మార్చవచ్చని అన్నారు
No comments:
Post a Comment